Movies గురించి సంభాషించడం
try Again
Tip1:hello
Lesson 101
Movies గురించి సంభాషించడం
Who is = ఎవరు (ఉన్నారు)
your = మీ
చిట్కా
Who's (who is) = ఎవరు (ఉన్నారు)

Who's Geeta's sister? = గీత చెల్లెలు ఎవరు ?
Whose = ఎవరి?

Whose sister is Geeta? = గీత ఎవరి చెల్లెలు?
'మీకు ఇష్టమైన గాయకుడు ఎవరు?'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Whose your favorite singer?
Who is your favorite singer?
Who is yours favorite singer?
Whom is your favorite singer?
మీకు బాగా ఇష్టమైన హాస్య నటుడు ఎవరు ?
      • comedian
      • who's
      • favorite
      • yours
      • your
      • whom is
      చిట్కా
      Who = ఎవరు
      'Who' ను, కర్త (subject) కోసం ఉపయోగిస్తారు
      The teacher shouted at Sachin -> Who shouted at Sachin?

      Whom
      = ఎవరి /ఎవరిని/ ఎవరికి

      'Whom' ను, object కోసం ఉపయోగిస్తారు - ఎవరికైతే చేసిన పని యొక్క ఫలితం దక్కుతుందో, వారికి.
      The teacher shouted at Sachin -> Whom did the teacher shout at?

      ఇక్కడ కర్త 'teacher' (subject) మరియు 'object,' 'Sachin' అవుతుంది.
      'ఫిల్మ్ ఫేర్ అవార్డు ఎవరు పొందారు?'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
      Who got the Filmfare award?
      Whose got the Filmfare award?
      Who is got the Filmfare award?
      Who is got the Filmfare award?
      జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
      ______
      Whom
      Whose
      Who's
      'మీకు ఇష్టమైన సినిమా ఏది?'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
      Which is your favorite movie?
      Who is your favorite movie?
      Whose your favorite movie?
      Which is yours favorite movie?
      నాకు ఇష్టమైన సినిమా DDLJ
        • mine
        • favoritest
        • my
        • movie is
        • DDLJ
        • favorite
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        I have seen DDLJ ______
        fifth times
        five times
        fiveth times
        five time
        'ఈ శుక్రవారం ఏ సినిమా విడుదల అవుతుంది?'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
        Which movie is releasing this Friday?
        Whose movie is releasing this Friday?
        Which movie will releasing this Friday?
        Which movie is release this Friday?
        మీకు సినిమాకి వెళ్ళాలని ఉందా?
          • are
          • for a movie?
          • you
          • to go
          • want
          • do
          మీ ఇష్టమైన గాయని ఎవరు?
            • your
            • your favorite
            • Whose
            • female singer
            • Who's
            • what
            నాకు ఈ సినిమా పాటలు నిజంగా చాలా నచ్చాయి
              • the
              • of this movie
              • liked
              • really
              • songs
              • I
              'గోల్మాల్ హాస్యాస్పదమైన సినిమాలలో ఒకటి'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
              Golmaal is one of the funniest movies
              Golmaal is one between the funniest movies
              Golmaal is one of the funny movies
              Golmaal is first of the funniest movies
              =
              !
              వినండి
              చిట్కా
              తదుపరి పదం