Airport మీద సంభాషణలు
try Again
Tip1:hello
Lesson 147
Airport మీద సంభాషణలు
What time = ఏ సమయం
is = ఉంది
the next flight = తర్వాత విమానం
to Mumbai? = ముంబాయికి
'ఢిల్లీకి తరువాత విమానం ఏ సమయానికి ఉంది?'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
What time is next flight to Delhi?
When time is the next flight to Delhi?
What time is the next flight to Delhi?
What time is the next flight from Delhi?
'నేను రేపు ఢిల్లీకి విమానయానం చేస్తున్నాను'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am flying to Delhi tomorrow
I am flying at Delhi tomorrow
I am flying in Delhi tomorrow
I am flying from Delhi tomorrow
'ఢిల్లీ నుండి ముంబాయికి టికెట్ ఎంత?'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
How many are the ticket from Delhi to Mumbai?
How much is the ticket from Delhi to Mumbai?
How much the ticket from Delhi to Mumbai?
How much is the ticket to Delhi from Mumbai?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
am have two bags for
have two bags for
have two bags from
'దయచేసి భద్రతా తనిఖీ కోసం ముందుకు వెళ్ళండి'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Please proceed for the security check
Please to proceed for the security check
Please proceed the security check
Please proceed in the security check
చిట్కా
Arrival = ఆగమనం
Departure = వదలడం/బయలుదేరడం
విమానం పొద్దున 8 గంటలకు వస్తుంది
      • at 8 AM
      • will
      • The flight
      • depart
      • arrive
      • is
      'నా ఫ్లైట్ బయల్దేరడం ఆలస్యమైంది 'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
      My flight's departure has been delayed
      My flight's arrival has been delayed
      My flight's departure is been delayed
      My flight's arrival is been delayed
      నిష్క్రమణ/ వదలి వెళ్ళు
      చిట్కా
      నా ఫ్లైట్ 30 నిమిషాలు ఆలస్యం చేయబడింది = My flight is delayed by 30 minutes
      Delay = ఆలస్యం
      Delayed = ఆలస్యంగా.
      =
      ఏదైనా క్రియని విశేషణ రూపం లో ఉపయోగిస్తే, దానిని Past Participle Form అంటారు.
      నా ఫ్లైట్ 2గంటలు ఆలస్యంగా వస్తుంది
        • My flight
        • delayed
        • is
        • delay
        • 2 hours
        • by
        'భారీ ట్రాఫిక్ వలన నా విమానం మిస్సయ్యింది'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
        I missed the flight because of heavy traffic
        I caught the flight because of heavy traffic
        I am missed the flight because of heavy traffic
        I miss the flight because of heavy traffic
        మంచు వలననా విమానం ఆలస్యం చేయబడింది
          • My flight
          • fog
          • 由于延迟
          • delayed because to
          • got
          • was got
          నా ఫ్లైట్ 6 గంటలకు చేరుకుంటుంది
            • is
            • depart
            • arrive
            • at 6
            • my flight
            • will
            జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
            I ______
            am late to
            am late for
            am late at
            window seat కిటికీ ప్రక్కన సీట్
            middle seat మద్య సీట్
            aisle seat నడక ప్రక్కని సీట్
            నేను కిటికీ పక్కన సీట్ ని ఇష్టపడతాను
              • would like
              • window
              • aisle
              • seat
              • a
              • I
              డైలాగ్ వినండి
              Hello, I want to check in for the 8 AM flight.
              హలో, నేను పొద్దున 8 గంటల విమానంకి చెక్ ఇన్ చెయ్యాలి.


              Where are you flying to?
              మీరు ఎక్కడికి వెళ్తున్నారు?


              To Delhi. Here's my ticket.
              ఢిల్లీకి , ఇదిగోండి నా టికెట్


              Thanks. Can I see your ID please?
              ధన్యవాదాలు, నేను మీ ID చూడవచ్చా?


              Sure, here it is. I would like a window seat please
              తప్పకుండా, అది ఇక్కడే ఉంది .నేను కిటికీ పక్కన సీట్ ని ఇష్టపడతాను


              Okay.
              సరే


              Is the flight on time?
              ఫ్లైట్ సమయానికి ఉందా?


              Yes, it is. Do you have any check-in baggage?
              అవును, ఉంది. మీ దగ్గర ఏదైనా చెక్ ఇన్ బ్యాగు ఉందా?


              Yes. I have two check-in bags.
              అవును. నా దగ్గర రెండు చెక్ ఇన్ బ్యాగ్స్ ఉన్నాయి.


              నేను శాఖాహార భోజనం ఇష్టపడతాను
                • vegetarian meal
                • a
                • prefer
                • I am
                • I would
                • I can
                =
                !
                వినండి
                చిట్కా
                తదుపరి పదం