ఆటలువ్యాయామాలు మరియు అభిరుచులు: Go, do, play యొక్క ఉపయోగం
try Again
Tip1:hello
Lesson 150
ఆటలువ్యాయామాలు మరియు అభిరుచులు: Go, do, play యొక్క ఉపయోగం
go do
riding aerobics badminton
jogging gymnastics tennis
cycling taekwondo football
fishing judo basketball
sailing karate chess
running kung-fu cricket
skiing a crossword puzzle board games
skating exercise rugby
swimming yoga hockey
跳舞 athletics baseball
bowling archery volleyball
చిట్కా
你多久打一次网球? = మీరు టెన్నిస్ ఎంత తరచుగా ఆడుతారు?

'Play' ఎలాంటి ఆటలతో ఉపయోగిస్తారు అంటే:

1) బంతితో ఆడే ఆటలు

2) ఎవరైనా పోటీదారుడితో ఆడుతుంటే

3) ఏదైనా జట్టుకి వ్యతిరేకంగా ఆడుతుంటే
=
చిట్కా
I go jogging every morning = నేను రోజు పొద్దున జాగింగ్ కి వెళ్తాను

'Go' ఎలాంటి పనులతో ఉపయోగిస్తారు అంటే :

1) వేటికైతే పేరు చివరిలో -ing వస్తుందో, వాటికి, ఇలా: swimming, dancing, running etc. తెలుగులో ఈ ఆటలతో 'వెళ్తున్నాను' వస్తుంది (పరిగెత్తడానికి వెళ్తున్నాను, ఈతకి వెళ్తున్నాను).
=
చిట్కా
Sachin does Yoga every day = సచిన్ రోజూ యోగా చేస్తాడు

'Do' ని జట్టుగా ఆడని ఆటలతో ఉపయోగిస్తారు. ఎలా అంటే Yoga, Judo, Karate, Aerobics etc. తెలుగులో ఈ ఆటలతో 'చేస్తాను ' ఉపయోగిస్తారు (యోగా చేస్తాను, జూడో చేస్తాను)
=
Does, 3rd person (singular) తో ఉంటుంది
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
do
go
玩ing
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
They like to ______
go
玩ing
going
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
go
do
doing
మనం క్రికెట్ ఎందుకు ఆడము?
      • go
      • why don't we
      • why aren't we
      • do
      • cricket
      జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
      I ______
      have
      go
      going
      'Skiing'తో ఏ క్రియను వాడుతాము?
      Play
      Go
      జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
      I ______
      go
      do
      'నాకు బౌలింగ్ కి వెళ్ళడం ఇష్టం'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
      I like to go bowling.
      I like to bowling.
      I like to play bowling.
      I like to seeing bowling.
      'నాకు కంప్యూటర్ ఆటలు ఆడటం ఇష్టంలేదు'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి?
      I don't like playing computer games
      I don't like doing computer games
      జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
      He used to ______
      go
      went
      gone
      జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
      I am ______
      going
      doing
      玩ing
      go
      జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
      They usually ______
      do
      go
      玩ing
      'నేహ మరియు అక్షయ్ కరాటే చేస్తారు'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
      Neha and Akshay play Karate.
      Neha and Akshay do Karate.
      Neha and Akshay go Karate.
      Neha and Akshay playing Karate.
      'Exercise'తో ఏ క్రియ ఉపయోగిస్తారు?;
      do
      doing
      see
      జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
      I heard that you ______
      go
      do
      doing
      =
      !
      వినండి
      చిట్కా
      తదుపరి పదం