నా కొత్త phone
try Again
Tip1:hello
Lesson 168
నా కొత్త phone
డైలాగు వినండి
Hey! Look, I bought a new phone.
హేయ్, చూడు, నేను కొత్త ఫోన్ కొన్నాను.


It looks so sleek, show me!
ఇది చాలా సన్నగా కనిపిస్తుంది. నాకు చూపిచ్చు!


I bought it for just 4000 bucks, it has an 8 mega-pixel camera.
నేను దీనిని కేవలం 4000 రూపాయలకి కొన్నాను. దీనికి 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.


Wow! That's very cheap.
వావ్! అది చాలా చౌక.


'నేను నిన్న ఒక కొత్త ఫోన్ కొన్నాను.'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
I bought a new phone yesterday
I bought a very new phone yesterday
I brought a new phone yesterday
I bought new phone yesterday
నాకు నీ కొత్త ఫోన్ చూపించు.
      • to
      • me
      • look
      • show
      • new phone
      • your
      ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
      I ______
      bought it from
      bought it for
      bring it for
      buyed it for
      డైలాగు వినండి.
      I know! Which phone do you have?
      నాకు తెలుసు! నీ దగ్గర ఏ ఫోన్ ఉంది.?


      I have a Samsung phone, with a 5 mega-pixel camera.
      నా దగ్గర ఒక శామ్ సంగ్ ఫోన్ ఉంది, 5 మెగా-పిక్సెల్ కెమేరాతో.


      How much did you buy it for?
      దీనిని నువ్వు ఎంతకి కొన్నావ్?


      I bought it for 8000/- bucks!
      నేను దీనిని 8000/- రూపాయలకు కొన్నాను.


      'నీ దగ్గర ఏ ఫోన్ ఉంది?'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
      Which phone are you have?
      Whose phone do you have?
      Which phone have you?
      Which phone do you have?
      'నువ్వు దీనిని ఎంతకి కొన్నావ్?'
      How much did you bought it for?
      How much did you buy it for?
      నేను దీనిని 8000ల రూపాయలకు కొన్నాను.
        • I brought
        • Rupees 8000
        • I bought
        • it's
        • it
        • for
        డైలాగ్ వినండి
        My phone has great battery life. How about yours?
        నా ఫోన్ కు మంచి బాటరీ లైఫ్ ఉంది. నీ దానికి ఎలా?


        My phone has really pathetic battery life!
        నా ఫోన్ కి చాలా పేలవమైన బాటరీ లైఫ్ ఉంది.


        You should have asked me before buying one.
        నువ్వు ఒకటి కొనకముందే నన్ను అడగాల్సింది.


        Yes, I should have.
        అవును,నేను(అలా)చేయాల్సింది。


        నా ఫోన్ బాటరీ లైఫ్ బాగుంది.
          • batteries life
          • my phone's
          • good
          • have
          • battery life
          • is
          ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
          My phone has ______
          really pathetical
          really pathetic
          really pathetics
          really pathetically
          'కొనటానికి ముందు నువ్వు నన్ను అడగాల్సింది.'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
          You should have asked me before buying
          You have asked me before buying
          You have to ask me before buying
          You will ask me before buying
          ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
          Yes, I ______
          should have
          did
          should had
          was
          డైలాగ్ వినండి
          My phone is very stylish
          నా ఫోన్ చాలా స్టైలిష్ గా ఉంది.


          Yes, mine doesn't even look like it's for 8000 bucks
          అవును, నాది 8000 రూపాయలదిలా కూడా కనిపించదు.


          There are new phones available at very cheap prices now
          ఇప్పుడు చాలా చౌక ధరలలో కొత్త ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.


          Yes, whenever I have to buy a new phone, we will go together
          అవును, ఎప్పుడైనా నేను కొత్త ఫోన్ కొనాల్సి వస్తే, మనిద్దరం కలిసి వెళ్దాము.


          'నా ఫోన్ చాలా స్టైలిష్.'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
          My phone is almost stylish
          My phone is somewhat stylish
          My phone is not stylish
          My phone is very stylish
          నా ఫోన్ 8000 రూపాయలదిలా కూడా కనిపించదు.
            • even look like
            • do not
            • my phone
            • doesn't
            • mine phone
            • it's for 8000 bucks
            ' ఎప్పుడైనా నేను కొత్త ఫోన్ కొనాల్సి వస్తే, మనిద్దరం కలిసి వెళ్దాము.'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
            We will go together whenever I have to buy a new phone
            We will go get-together whenever I have to buy a new phone
            We will go together however I have to buy a new phone
            We will go together whichever I have to buy a new phone
            =
            !
            వినండి
            చిట్కా
            తదుపరి పదం