Reflexive pronouns vs. 'each other'
try Again
Tip1:hello
Lesson 228
Reflexive pronouns vs. 'each other'
చిట్కా
Karan and Arjun looked at themselves in the photo = కరణ్ మరియు అర్జున్ ఫోటోలో వారిని వారు చూసుకున్నారు
కరణ్ తనని తాను ఫోటోలో చూసుకున్నాడు, మరియు అర్జున్ తనని తాను ఫోటోలో చూసుకున్నాడు
Karan and Arjun looked at each other = కరణ్ మరియు అర్జున్ ఒకరినొకరు చూసుకున్నారు
కరణ్ మరియు అర్జున్ ఒకరినొకరు చూసుకున్నారు = కరణ్ అర్జున్ ని చూసాడు, మరియు అర్జున్ కరణ్ ని చూసాడు.
చిట్కా
God helps those who help themselves = ఎవరైతే తమకి తాము సహాయం చేసుకుంటారో దేవుడు వారికి సహాయపడతాడు.
Themselves, ourselves, yourself మొదలైనవి 'reflexive pronouns'. Reflexive - ఎవరికి వారు ఏదైనా చేయటం/ ఎవరికి వారు వారి కోసం ఏదైనా చేసుకోవటం
We helped each other in preparing for the exam = మేము పరీక్షకు సిద్దమవటానికి ఒకరికొకరం సహాయం చేసుకున్నాం
Each other - ఒకరు ఇంకొకరికి/కోసం ఏదైనా చేయటం
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Karan, this is Ali. Have you met ______
yourselves
each other
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
They love ______
each other
every other
ourselves
himself
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
We decided not to ask for help and do it ______
each other
ourselves
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You should stop blaming ______
each other
yourselves
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Have you looked at ______
yourselves
each other
చిట్కా
=
Singular లో reflexive pronouns తర్వాత 'self' ఉంచుతాము మరియు Plural లో 'selves' ఉంచుతాము.
=
Type Reflexive pronouns
Singular Myself, yourself, himself, herself, itself
Plural Ourselves, yourselves, themselves
కరణ్ మరియు అర్జున్ ఒకరినొకరు చాలా కాలం కలుసుకోలేదు.
      • haven't met
      • each other for
      • Karan and Arjun
      • a long time
      • themself for
      • themselves for
      'నా స్నేహితులు కచేరిలో తమని తాము ఆనందించారు.'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
      My friends enjoyed each other at the concert
      My friends enjoyed itself at the concert
      My friends enjoyed themselves at the concert
      My friends enjoyed herself at the concert
      అయుష్ స్వయంగా తన కారుని రిపేరు చేసుకున్నాడు.
        • himselves
        • his car
        • itself
        • himself
        • themselves
        • Ayush repaired
        'రాహుల్ కేవలం తన గురించే ఆలోచిస్తాడు.'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
        Rahul only thinks about itself
        拉胡尔只考虑自己
        Rahul only thinks about herself
        Rahul only thinks about yourself
        'మేము మా నివేదికలతో ఒకరికొకరం సహాయం చేసుకున్నాం.'కిఆంగ్లఅనువాదాన్ని ఎంచుకోండి.;
        We helped ourselves with our reports
        We helped itself with our reports
        We helped themselves with our reports
        We helped each other with our reports
        నేను నాకు ఒక బహుమతి కొనుక్కున్నాను.
          • a gift
          • I bought
          • meself
          • I brought
          • mineself
          • myself
          ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
          Raghav, did you make this presentation ______
          yourself
          itself
          yourselves
          themselves
          దేవ్ మరియు సీత ఒకరినొకరు చూసుకున్నారు మరియు నవ్వారు
            • looked at
            • themselves
            • Dev and Sita
            • and smiled
            • each other
            • themself
            అజయ్ మరియు అమర్ తరచుగా ఒకరికొకరు ఇ-మెయిల్స్ రాసుకుంటారు
              • Ajay and Amar
              • write e-mails to
              • themselves
              • often
              • each other
              • oftenly
              Personal pronoun Reflexive pronoun
              I Myself
              You Yourself
              He Himself
              She Herself
              It Itself
              We Ourselves
              You Yourselves
              They Themselves
              =
              !
              వినండి
              చిట్కా
              తదుపరి పదం