Phrasal verbs - Practice
try Again
Tip1:hello
Lesson 250
Phrasal verbs - Practice
చిట్కా
Please sit down = దయచేసి కూర్చోండి

ఈ వ్యాక్యంలో Phrasal verb ఉంది: Sit down - కూర్చోండి.
Verb = Sit, Particle = Down

ఎవరికైనా ఆదేశాన్ని /నిర్ధేశాన్ని ఇవ్వడం కోసం, Phrasal verbs ను వాడిన వ్యాక్యాలలో, object: 'you' ని వాడరు.
Please yousit down.
I grew up in Delhi. = నేను ఢిల్లీలో పెరిగాను.

ఈ వ్యాక్యంలో Phrasal verb ఉంది : Grew up = పెరిగాను.
Verb = Grew. Particle = Up
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
Every morning, I ______
get up
我起床
get
have get up
చిట్కా
Turn on the TV / Turn the TV on = TV ఆన్ చెయ్యి
'Object' ,'noun' అయినప్పుడు, అది 'Particle' కి ముందు లేదా వెనుక రావచ్చు.
Verb (Turn) + Particle (on) + Object (the TV).

Verb (Turn) + Object (the TV) + Particle (on).
=
కానీ ఎప్పుడైతే 'object', 'pronoun' అవుతుందో, అప్పుడు దానిని Particle కి ముందు మాత్రమే వాడతారు.

Verb (Turn) + Object (it) + Particle (on).
'Turn it on'
NOT 'Turn on it'
'తరువాత నేను రేడియో ఆన్ చేశాను.'ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
Then I turn on the radio.
Then I turn up the radio.
చిట్కా
It took him a long time to get over his illness = తన జబ్బు నండి బయట పడటానికి తనకు చాలా కాలం పట్టింది.
ఇక్కడ, phrasal verb: 'Get over'.
ఈ వాక్యంలో 'object' (his illness) అవుతుంది, కానీ మనం Verb (get) ని Particle (over) నుంచి వేరుచేయకూడదు.
Verb + Particle + Object

It took him a long time to get his illness over
I always have to look for my glasses = నేను ఎప్పుడూ నా కళ్ళజోడు కోసం వెతుక్కుంటూ ఉంటాను
ఇక్కడ, phrasal verb: 'Look for'.
Verb = Look, Particle = for
'నేను నా తాళాల కోసం వెతుకుతున్నాను 'ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
I'm looking for my keys
I'm looking my keys for
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
I always have to ______
look in
look for
look out
'నీ కోటు వేసుకో 'ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
Put on your coat
Put your coat
'నేను నా నోట్స్ లలో(ద్వారా) చూసాను.'ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
I looked my notes through
I looked through my notes
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
The plane ______
took off
took in
took out
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
Can I try this ______
suit on
suit for
suit in
'ఈ మ్యాగజైనుని పారవేయవద్దు 'ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
Don't throw this magazine away.
Don't throw this magazine on.
'దీనిని దయచేసి తగ్గించు/ఆపు 'ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
Please turn it on
Please turn it down
మేము మీ అసభ్యతను సహించము
      • put in
      • we
      • put up
      • won't
      • with your
      • rudeness
      ఈ టాపిక్ కోసం నా నోట్సు లలో(ద్వారా) చూడు
        • my notes
        • mine notes
        • topic
        • look
        • for that
        • through
        మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
        She could not ______
        get over
        get up
        turn off
        forget over
        మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
        You need to ______
        grow up
        是长大了
        do grow up
        =
        !
        వినండి
        చిట్కా
        తదుపరి పదం