ఏదైనా వస్తువు వివరణ ఇవ్వడం నేర్చుకోండి(第2部分)
再试一次
一定要:你好
41课
ఏదైనా వస్తువు వివరణ ఇవ్వడం నేర్చుకోండి(第2部分)
సంభాషణవినండి
德里是一个非常古老而美丽的城市。
德里有很多很棒的餐馆。

环路上有一个大公园。你可以在这个公园里跑步和散步。
这个城市有很多购物中心。

莲花寺路上有一座著名的莲花寺。
德里是印度的首都。印度人说印地语。
ఢిల్లీ ఒక పురాతనమైన మరియు అందమైన నగరము。ఢిల్లీ లో చాలా మంచి రెస్టారెంట్లు ఉన్నాయి。రింగ్ రోడ్ మిద ఒక పెద్ద పార్క్ ఉంది。మీరు - పార్క్ లో పరిగెత్తవచ్చు మరియు నడవచ్చు。నగరములో చాలా మాల్స్ ఉన్నాయి。లోటస్టెంపుల్రోడ్మిదఒకప్రసిద్ధమైనలోటస్టెంపుల్ఉంది。ఢిల్లీ భారతదేశానికి రాజధాని。భారతీయులు హిందీ మాట్లాడుతారు。


సంభాషణవినండి
孟买是一个繁忙的大城市。
孟买有许多著名的海滩。
在孟买有一个著名的悉提毗那亚克神庙。
印度之门在孟买。
滨海大道是孟买一条著名的街道。
在滨海大道上有许多很棒的餐馆。
ముంబై ఒక పెద్ద మరియు వ్యస్తమైన నగరము。ముంబై లో చాలా ప్రసిద్ధమైన సముద్ర తీరాలు ఉన్నయి。ముంబైలోఒకప్రసిద్ధసిద్ధివినాయకమందిరము(గుడి)ఉంది。గేట్వే అఫ్ ఇండియా ముంబై లో ఉంది。మెరైన్ డ్రైవ్ ముంబై లో ఒక ప్రసిద్ధమైన రోడ్。మెరైన్ డ్రైవ్ లో చాలా మంచి రెస్టారెంట్లు ఉన్నాయి。


చిట్కా
许多 = చాలా/ఎక్కువ
非常 = చాలా
“非常”ఎల్లప్పుడూఏదైనావిశేషణముకిముందువాడుతాము。
非常大。

“非常”德里的餐馆తప్పు。

德里有很多餐馆సరైనది。
పాఠంలోఇవ్వబడినపేరాగ్రాఫ్నుఅనుసరించిఅడిగినప్రశ్నలకుసమాధానమివ్వండి。“滨海路在哪儿?”
在孟买
在德里
在环路上
莲花寺附近
పాఠంలోఇవ్వబడినపేరాగ్రాఫ్నుఅనుసరించిఅడిగినప్రశ్నలకుసమాధానమివ్వండి。“莲花寺在哪里?”
在德里
在孟买
పాఠంలోఇవ్వబడినపేరాగ్రాఫ్నుఅనుసరించిఅడిగినప్రశ్నలకుసమాధానమివ్వండి。孟买有海滩吗?
是的
没有
పాఠంలోఇవ్వబడినపేరాగ్రాఫ్నుఅనుసరించిఅడిగినప్రశ్నలకుసమాధానమివ్వండి。“印度之门在德里吗?”
是的
没有
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
海洋驱动器是一个著名的 ______
公园
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి。
Siddhivinayak是一位著名的 ______
孟买海滩
德里的寺庙
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి。
有许多著名的 ______
海滩
餐厅
సంభాషణవినండి
巴黎是法国的首都。它是法国人口最多的城市。它是一个著名的旅游胜地。它有很多博物馆。
పారిస్ ఫ్రాన్స్ కి రాజధాని。ఇదిఫ్రాన్స్లోఅన్నిటికన్నాఅధికజనాభాఉన్ననగరము。ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం。ఇక్కడ చాలా సంగ్రహాలయా(మ్యూజియం)లు ఉన్నాయి。


'అన్నిటికన్నా అధిక జనాభా ఉన్న నగరము.'పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి。(1ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి)。
人口最多的城市
最著名的城市
最美丽的城市
最喧闹的城市
'పారిస్ ఒక ప్రసిద్ధమైన పర్యాటక స్థలము. 'పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి。(1ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి)。
巴黎是著名的旅游胜地。
巴黎是著名的旅游胜地。
巴黎是著名的旅游胜地。
巴黎是著名的旅游胜地。
“సంగ్రహాలయం”పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి。(1ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి)
博物馆
海滩
公园
寺庙
ఆంగ్లము లోకి అనువదించండి
పారిస్ ఫ్రాన్స్ కి రాజధాని。
=
వినండి
చిట్కా
తదుపరిపదం