a, an, the ల ఉపయోగం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 51
a, an, the ల ఉపయోగం నేర్చుకోండి
చిట్కా
=
ఆర్టికల్ 'A' ను, హల్లుల (consonant) తో లేదా హల్లు శబ్దాల (sound) తో మొదలయ్యే ఏకవచన గణనీయ నామవాచకాల ముందు ఉపయోగిస్తాము.

Eg: He is a teacher.

ఇక్కడ teacher, 'ట్' sound తో మొదలవుతుంది. అది ఒక హల్లు. కాబట్టి teacher ముందు 'a' వస్తుంది.
=
'ఒక ఎర్రని బ్యాగ్/సంచి 'ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి)
A red bag
一个红色的包
'ఒక నారింజ బ్యాగు/సంచి 'ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి )
A orange bag
An orange bag
'ఒక సేపు 'ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి )
An apple
A apple
'రామ్ ఒక నిజాయతి గల వ్యక్తీ. 'ఈ పదానికి ఆంగ్లంలో అనువాదం ఏమిటి?
Ram is a honest man
Ram is an honest man
ఆంగ్లము లోకి అనువదించండి
ఒక డాక్టర్
జాబితా నుండి సరైన పదాన్ని, ఎంచుకోండి
She is ______
a
an
the
అతను ఒక ఆపిల్ తింటాడు.
      • He
      • an
      • He
      • ate
      • eats
      • apple
      అతను ఒక డ్రైవర్
        • driver
        • an
        • a
        • He
        • is
        • We
        చిట్కా
        Ankit is a teacher = అంకిత్ ఒక ఉపాధ్యాయుడు. (శ్రోతలకు ఒక కొత్త విషయం)
        1. A/an ప్రయోగము ఎప్పుడు చేస్తామంటే మనము కొత్తవాళ్ళకు మొదటి సారి మనకు తెలిసిన విషయం గురించి చెప్పినప్పుడు
        I want a phone = నాకు ఒక ఫోన్ కావాలి (ఏదైనా ఫోన్)
        2. A/an ని ఎప్పుడు వాడుతాము అంటే మనము సామాన్య రూపంలో ఒక వస్తువు గురించి మాట్లదుతున్నప్పుడు, కాని విశిష్టమైన వస్తువు గురించి చెప్పినప్పుడు కాదు
        చిట్కా
        =
        ఏదైనా ఒక specific లేదా విశేషమైన వస్తువు గురించి మాట్లాడితే, దాని పేరు ముందు 'the' వస్తుంది. 'The' పదం శ్రోతలకు ముందుగానే తెలిసిన వాటి గురించి చెప్పేటప్పుడు వాడుతాము.

        The moon = ఎందుకంటే చంద్రుడు ఒక్కడే మరియు చంద్రుడి గురించి అందరికి తెలుసు.

        A white star = చాలా తెల్ల నక్షత్రాలలో ఒక తెల్ల నక్షత్రము.
        =
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        He is ______
        an
        the
        a
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        He is ______
        a
        an
        the
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        Ram wants ______
        an
        a
        the
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        I have a car. ______
        The
        A
        An
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        He is ______
        the
        a
        an
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        Nobody lives on ______
        a
        an
        the
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        This is ______
        an
        a
        the
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        ______
        A
        An
        The
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        I love to visit ______
        the
        a
        an
        జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
        ______
        The
        A
        An
        =
        !
        వినండి
        చిట్కా
        తదుపరి పదం