Superlatives (అన్నిటికన్నా పొడువు, అన్నిటికన్నా మంచిగా మొదలయినవి)
try Again
Tip1:hello
Lesson 85
Superlatives (అన్నిటికన్నా పొడువు, అన్నిటికన్నా మంచిగా మొదలయినవి)
చిట్కా
Rajasthan is hot = రాజస్థాన్ వేడిగా ఉంటుంది.
Rajasthan is hottest state in India = రాజస్థాన్ బారతదేశంలో అత్యంత వేడి రాష్టం.
'Superlative degree,' ఒక విశేషణం యొక్క 'superlative' రూపం అవుతుంది.
ఇక్కడ 'hottest', 'hot' యొక్క 'superlative' రూపం .
'Superlative degree' అంటే, విశిష్టతలో చాలా (అన్నిటికన్నా) ఉత్తమం అని అర్ధం.
చిట్కా
她是short = ఆమె పొట్టిగా ఉంది
她是the shortest girl in our class = ఆమె మా క్లాస్ లోఅందరికంటే పొట్టి అమ్మాయి.
Short -> Shortest
ఇక్కడ 'shortest,' 'short' యొక్క 'superlative' రూపం.

Rule: the + adjective + est

ఏ విశేషణం యొక్క రూపం 'superlative' రూపముగా మారుతుందో దానికి చివరన '-est' జోడించాలి.
చిట్కా
她是pretty = ఆమె అందంగా ఉంది
她是the prettiest girl in the world = ఆమె లోకం లో అందరికంటే అందమైన అమ్మాయి.
ఇక్కడ 'pretty' యొక్క 'superlative' రూపం 'prettiest' అవుతుంది.

the + adjective(-y+i) + est
ఇక్కడ pretty యొక్క superlative రూపం కోసం pretty పదం నుండి 'y' తీసేసి '-iest' జోడించాలి.
చిట్కా
He is intelligent = అయన తెలివైనవాడు.
He is the most intelligent boy in the class = అతను తరగతి లో అత్యంత తెలివైన బాలుడు.
కొన్ని పదాలను 'superlative' రూపంలో మార్చడానికి 'most' ఉపయోగిస్తారు.

The + most + intelligent

'Most intelligent', 'intelligent' యొక్క 'superlative' రూపం.

intelligentestతప్పు.
'అతను మా ఆఫీసులో అతి చిన్న వయస్కుడైన ఉద్యోగి.'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
He is the younger employee in our office.
He is the more youngest employee in our office.
He is the youngest employee in our office.
He is the most young employee in our office.
'ఆమె తరగతి లో అందరికంటే అందమైన అమ్మాయి.'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
她是the prettier girl in the class.
她是the prettiest girl in the class.
她是the most pretty girl in the class.
她是more pretty girl in the class.
'అన్నిటికంటే ముందరి అప్పాయింట్మెంట్ ఎనిమిది గంటలకు ఉంది.'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
The most early appointment is at 8 o'clock.
The more early appointment is at 8 o'clock.
The earliest appointment is at 8 o'clock
The earlier appointment is at 8 o'clock.
'మేము తరగతిలో అందరికన్నా తెలివైన విద్యార్థులము.'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
We are the most intelligent students of the class.
We are the more intelligent students of the class.
We are the intelligentest students of the class.
We are the intelligentier students of the class.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Shalini is the ______
most heavy
more heavy
heavier
heaviest
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Neha is the ______
tallest
taller
most tall
more tall
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Aishwarya has ______
beautiful
more beautiful
the beautifullest
the most beautiful
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Mercedes is ______
more faster
most fast
the fastest
the faster
ఈ రోజు అత్యంత చల్లని రోజు.
వారు మా కాలనీ యొక్క అత్యంత ధనిక వ్యక్తులు.
      • of our colony
      • richer people
      • 他们是
      • the richest people
      • the most rich
      • They were
      ఇది అన్నిటికంటే సులభమైన ప్రశ్న(గా ఉండింది).
      'పెప్సి అత్యంత సర్వసాధారణ శీతల పానీయం.'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
      Pepsi is the most common cold drink.
      Pepsi is the more common cold drink.
      Pepsi is the mostest common cold drink.
      Pepsi is the very common cold drink.
      మీ దగ్గర అన్నిటికంటే చిన్న బొమ్మ(ఆటవస్తువు) ఉంది.
      కప్పు, గ్లాస్ కంటే చిన్నది.
        • a glass
        • a cup
        • small
        • is smaller than
        • is smallest
        • is most small than
        మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోకల్లా ఎత్తైన పర్వతం.
          • is the highest
          • Mount Everest
          • is the higher
          • in the world
          • mountain
          • are
          అతను తరగతిలో అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్ధి.
            • the most bright
            • he is
            • the brightest
            • than
            • of the class
            • student
            ఆమె మా గ్రూపులో అత్యంత సన్నని అమ్మాయి.
              • girl
              • in our group
              • the thinnest
              • most thin
              • she is
              • she was
              చిట్కా
              =
              ఏదైనా adjective (విశేషణం) లేక adverb (క్రియా విశేషణం), ఒక హల్లు (consonant) తో ముగుస్తుంటే, దాని superlative రూపం చెయ్యడానికి '-est' జోడించాలి.
              =
              Big - Biggest

              Long - Longest

              High - Highest

              Tall - Tallest

              Short - Shortest
              చిట్కా
              =
              ఏదైనా adjective (విశేషణం) లేక adverb (క్రియా విశేషణం), 'y' తో ముగుస్తుంటే, దాని 'superlative' రూపం చెయ్యడానికి, ఆఖరిలో 'y' తీసేసి 'est' జోడించాలి.
              =
              Pretty - Prettiest

              Silly - Silliest

              Early - Earliest

              Curly - Curliest
              చిట్కా
              =
              కొన్ని adjective (విశేషణం) లేక adverb (క్రియా విశేషణం)) లకు, superlative రూపం చెయ్యడానికి కేవలం వాటి ముందు 'most' ఉంచుతాము.
              =
              Beautiful - Most beautiful

              Attractive - Most attractive

              Decent - Most decent
              చిట్కా
              =
              కొన్ని adjective (విశేషణం) లేక adverb (క్రియా విశేషణం)) లకు, 'superlative' రూపాలు వైవిధ్యంగా ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి.
              =
              Good - Best

              Bad - Worst

              Little - Least

              Much - Most
              'ఇది నా జీవితంలో అత్యంత చెడు రోజు.'ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
              It is the worse day of my life.
              It is the worst day of my life.
              It is the bad day of my life.
              It is the baddest day of my life.
              =
              !
              వినండి
              చిట్కా
              తదుపరి పదం